Category: సినిమా

మా అసోసియేషన్ కి ప్రకాష్ రాజ్ రాజీనామా పై స్పందించిన మంచు విష్ణు

మా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన ప్రకాష్ రాజ్ ప్రాంతీయత ఆధారంగా ‘మా’ ఎన్నికల పోలింగ్‌ జరిగిందని, ఇక ఇలాంటి అసోసియేషన్‌లో సభ్యుడిగా ఉండాలని లేదంటూ ప్రకాశ్‌ రాజ్‌ భావోద్యేగానికి లోనైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మా ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా…

ప్రకాశ్‌రాజ్ – మా ఎన్నికలు: ‘నేను తెలుగు బిడ్డను కాదన్నారు అందుకే రాజీనామా చేస్తున్నా’

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు నటుడు ప్రకాశ్ రాజ్ ప్రకటించారు. ఇది బాధతో తీసుకున్న నిర్ణయం కాదని, అతిథిగానే వచ్చాను, అతిథిగానే ఉంటానని ఆయన చెప్పారు. ఓటమిని జీర్ణించుకున్నాను కాబట్టే రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తెలుగు…

“మా”కు మెగా బ్రదర్ రాజీనామా

‘మా’ మెగా బ్రదర్ నాగబాబు రాజీనామా చేశారు. నిన్న జరిగిన ‘మా’ అధ్యక్ష పదవికి హీరో మంచు విష్ణు, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ పోటీ చేశారు. ఇరు ప్యానళ్ల మధ్య హోరాహోరి జరిగిన పోటీలో ఎట్టకేలకు మంచు విష్ణు విజయపతాకం…

సమంతపై చేసిన ట్వీట్ గురించి క్లారిటీ ఇచ్చిన హీరో సిద్ధార్థ్

నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుని విడిపోతున్నట్టు ప్రకటన వచ్చిన తరువాత కొందరు దీనిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా స్పందించారు. ఆ సమయంలో హీరో సిద్ధార్థ్ చేసిన ఓ ట్వీట్ కలకలం రేపింది. మోసం చేసిన వాళ్లు బాగుపడరు అంటూ సిద్ధార్థ్ చేసిన ట్వీట్..…

చావు బతుకుల్లో ఉన్న అభిమాని కోరిక తీర్చిన ఎన్టీఆర్‌

జూనియర్‌ ఎన్టీఆర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల్లో ఎంత బాగా యాక్టింగ్ చేస్తారో… నిజ జీవితంలోనూ ప్రజలకు చాలా సేవ కార్యక్రమాలు చేస్తారు ఎన్టీఆర్‌. అయితే.. తాజాగా ఆస్పత్రిలో ఉన్న తన అభిమానికి కోరికను తీర్చాడు ఎన్టీఆర్‌. వివరాల్లోకి వెళితే… తూర్పు…

‘ మా’ ఎన్నికలపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు. విష్ణు గెలుపుకు తొందరెందుకు

మూవీ ఆర్టిస్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికలు రాజకీయాలను తలపిస్తున్నాయి. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెళ్ల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఇరు ప్యానెళ్లకు మద్దతుగా పలువురు నటులు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల మధ్య నిన్న…

భార్యతో ‘భీమ్లా నాయక్’.. నిత్యామీనన్‌ ఎలా ఉందో చూశారా?

పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్‌- రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. మలయాళం హిట్‌ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’కు తెలుగు రీమేక్‌ ఇది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదలైన ఫస్ట్‌లుక్, ప్రచారా…

సమంత మనీ మిషన్. విడిపోవడమే మేలైంది- మాధవీ లత సంచలన కామెంట్స్

టాలీవుడ్ లో నాగ చైతన్య- సమంత విడాకుల వ్యవహారం సంచలనం కలిగించింది. విడాకులకు రకరకాల కారణాలు వెతుకుతూ నెటిజన్లు తెగ హడావుడి చేస్తున్నారు. కొందరు సమంతది తప్పు అంటూ కామెంట్స్ చేస్తుంటే మరి కొంత మంది నాగ చైతన్యదే తప్పూ అంటూ…

టాలీవుడ్ స్టార్స్ బ్రేకప్స్.

చూడముచ్చటైన జంట అంటూ వేనోళ్ళ కీర్తించిన నాగచైతన్య, సమంత జంట విడాకులు తీసుకుంది. గత కొద్ది రోజులుగా చైతూ, సామ్ విడిపోతారని వినిపిస్తూనే ఉంది. అయితే శనివారం అధికారికంగా వారిద్దరూ విడిపోయినట్టు నాగచైతన్య తన ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొన్నాడు. ఆ…

సమంత, అక్కినేని నాగ చైతన్య విడాకులు: ‘మేం విడిపోతున్నాం’ అని అధికారికంగా ప్రకటించిన హీరో, హీరోయిన్

తాము భార్యాభర్తలుగా విడిపోతున్నామని సమంత, అక్కినేని నాగ చైతన్య ప్రకటించారు. ఈ మేరకు వారిద్దరూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. సినీనటులు నాగచైతన్య, సమంత తాము భార్యాభర్తలుగా విడిపోతున్నట్లు ప్రకటించారు.