Category: సినిమా

మహేష్ ఫ్యాన్స్ బీ రెడీ, ట్రైలర్ రిలీజ్‌ ఎప్పుడంటే..

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరుశురామ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేష్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. మే12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌…

కణ్మనీ రాంబో ఖతీజా’ సినిమా ఎలా ఉందంటే ?

టైటిల్‌ : కణ్మనీ రాంబో ఖతీజా నటీనటులు : విజయ్ సేతుపతి, నయనతార, సమంత, ప్రభు, శ్రీశాంత్‌ తదితరులు నిర్మాణ సంస్థ: రౌడీ పిక్చర్స్ – సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మాతలు: విగ్నేశ్‌ శివన్ – నయనతార – ఎస్.ఎస్.లలిత్ కుమార్…

‘మిర్చి’ హీరోయిన్‌ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

లీడర్‌ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రీచా గంగోపాధ్యాయ.‘మిరపకాయ్’, నాగవల్లి, సారొచ్చారు వంటి సినిమాల్లో నటించిన రీచాకు మిర్చి సినిమాతో సూపర్‌ హిట్‌ అందుకుంది. హీరోయిన్‌గా టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ అందుకున్నా సరైన అవకాశాలు లేక కొంతకాలానికే ఇండస్ట్రీకి గుడ్‌బై…

‘ఆ సినిమా రిలీజ్‌ తర్వాత తెలుగు సినిమాలు చేస్తా’

కేజీఎఫ్‌ సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాక్సాఫీస్‌ రికార్డులను బద్దలు కొట్టిన ఈ సినిమా సీక్వెల్‌ ఇటీవలె రిలీజ్‌ అయి మరోసారి కలెక్షన్ల సునామీ…

ఈ మూవీ 8 సెట్లు, బ్యాంక్‌కు కోసం మరో మూడు: ఆర్ట్‌ డైరెక్టర్‌

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు తాజాగా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురాం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎం బీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్,…

మంచితనాన్ని చేతకానితనం అనుకోవద్దు’.. సమంత వార్నింగ్‌ ఎవరికి?

సమంత-నాగచైతన్య విడాకుల వ్యవహారం ఇప్పటికీ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గానే ఉంది. టాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట ఎందుకు విడిపోయారన్నదానిపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. కానీ డివోర్స్‌కి సామ్‌కు టార్గెట్‌ చేస్తూ ఆ మధ్య కొందరు సోషల్‌ మీడియాలో…

నాన్న చేసిన పనికి కన్నీళ్లొచ్చాయి : రామ్ చ‌ర‌ణ్

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి నటించిన చిత్రం ‘ఆచార్య’. ఇందులో చిరు తనయుడు మెగా పవర్‌స్టార్‌ రామ్ చ‌ర‌ణ్ ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో…

‘మిస్‌ ఇండియా’ పోటీకి ప్రముఖ హీరో కుమార్తె

ప్రముఖ సీనియర్‌ నటుడు డా.రాజశేఖర్‌ పెద్ద కుమార్తె, నటి శివాని ‘ఫెమినా మిస్‌ ఇండియా 2022’ పోటీలో పాల్గొనబోతోందని సమాచారం. ఈ మేరకు సోమవారం ఆడిషన్స్‌కు హాజరైనట్టు సోషల్‌ మీడియా ద్వారా శివాని తెలియజేసింది. దానికి సంబంధించి తన వంతుగా ఉత్తమ…

KGF Hero Yash: రూ. మూడు వందలతో బెంగళూరు వచ్చా

కన్నడ స్టార్ హీరో యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘కేజీఎఫ్ 2’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ టాక్ సొంతం చేసుకుని రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళుతోంది. యష్‌ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా కన్నడ ఇండస్ట్రీలో ఈ…

రజనీకాంత్‌ అభినందనలు మరువలేనివి

తమిళసినిమా: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తనను అభినందించారని యువ నటుడు విక్రమ్‌ప్రభు తెగ సంతోష పడిపోతున్నారు. ప్రఖ్యాత దివంగత నటుడు శివాజీ గణేశన్‌ మనవడు, నటుడు ప్రభు వారసుడు అయిన ఈయన హీరోగా నటించిన చిత్రం టానాక్కారన్‌ తమిళ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో…