కొనసాగుతోన్న ఇంటింటికీ రెండో డోస్ వ్యాక్సినేషన్.. సద్వినియోగం చేసుకోవాలని సీఎస్ పిలుపు..
కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో శనివారం నుంచి కాలనీల్లో ప్రత్యేక రెండో డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ అవసరమైన వారి ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని…