Month: January 2022

ఈ ఘటన దురదృష్టకరం.. అతన్ని ఉరి తీసినా తప్పు లేదు

లైంగిక వేధింపులు తాళలేక తొమ్మిదో తరగతి బాలిక ఆత్మహత్య ఘటన అత్యంత దురదృష్టకరమని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. టీడీపీ నేత వినోద్‌జైన్‌ వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన బాలిక కుటుంబ సభ్యులను ఆదివారం ఆయన విజయవాడ ప్రభుత్వాస్పత్రి మార్చురీ…

మోడీ రైతులకు చేసిన విద్రోహాన్ని ఖండించండి

ప్రధాని నరేంద్ర మోడీ రైతులకు చేసిన విద్రోహాన్ని ఖండిస్తూ ఈ నెల 31న జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, ఆర్‌డిఒ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని అఖిల భారత కిసాన్‌ కో – ఆర్డినేషన్‌ కమిటీ (ఎఐకెసిసి) జిల్లా నాయకులు…

బాలిక ఆత్మహత్య కారకులను శిక్షించాలి

విజయవాడలో లైంగిక వేధింపులు తాళలేక మైనర్‌ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో అందుకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని నగర మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి కోరారు. దీనిలో భాగంగా ఆదివారం సాయంత్రం ఆమె ఆధ్వర్యంలో దోషులను కఠినంగా శిక్షించాలని,…

బలవంతంగా పన్నుల వసూలు తగదు

జివిఎంసి 77, 78 వార్డులలో 78వ వార్డు కార్పొరేటర్‌, సిపిఎం ఫ్లోర్‌ లీడర్‌ డాక్టర్‌ బి.గంగారావు ఆధ్వర్యాన పాదయాత్ర చేపట్టారు. అప్పికొండ, చేపలపాలెం ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి చెత్త పన్ను, ఆస్తి పన్ను భారాలను ప్రజలకు వివరించారు. ప్రజలకు ఉచితంగా సేవలందించాల్సిన…

చలి.. పులి

విశాఖ ఏజెన్సీలో చలి పంజా విసురుతోంది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 4.5 డిగ్రీలు, అరకులోయ కేంద్ర కాఫీ బోర్డులో 5.8 డిగ్రీలు, మినుములూరు కేంద్ర కాఫీ బోర్డులో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.…

జిల్లాల ఏర్పాటుపై భారీ ర్యాలీ

ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటు చేసినందుకు క్షత్రియ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఆదివారం తరగల క్షత్రియ సేవా సమితి నుండి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా…

బలవంతంగా ఒటిఎస్‌ వసూలు తగదు

దశాబ్దాల క్రితం తీసు కున్న ఇళ్లకు ఓటిఎస్‌ చెల్లింపులకు అక్కాచెల్లెమ్మలపై వైసీపీ ప్రభుత్వం గట్టిగా ఒత్తిడి తీసుకు వస్తుందని చోడవరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్‌ బత్తుల తాతయ్యబాబు విమర్శించారు. మండలంలోని ఆర్‌.భీమవరం, ఆర్‌ శివరాంపురం, మల్లాంలో ఆదివారం నిర్వహించిన టిడిపి గౌరవ…

టిడిపిలో పలువురి చేరిక

మండలంలోని మూలియపుట్టు పంచాయతీ కుల్లుపాడు గ్రామానికి చెందిన పలువురు ఆదివారం టిడిపిలో చేరారు. తొలుత గ్రామంలో తులసీరావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన టిడిపి ఎస్‌టి సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు సివేరి దొన్నుదొర సమక్షంలో 70 కుటుంబాలు టిడిపిలో…

ఎన్టీఆర్‌ జిల్లాను హర్షించకపోవడం దారుణం

కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ జిల్లాగా నామకరణం చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని టీడీపీ నేతలు ఆహ్వానించి హర్షించకపోగా.. దానిని తప్పుబడుతూ సొంత మీడియా, సోషల్‌ మీడియా ద్వారా దుష్ప్రచారం సాగించడాన్ని ఖండిస్తున్నట్టు ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన…

జవానే ‘హంతకుడు’! వీడిన బాలుడి హత్య కేసు మిస్టరీ

ఒంగోలు: దేశ ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ఓ సైనికుడే నరరూప రాక్షసుడిగా మారాడు. అభంశుభం తెలియని బాలుడిపై లైంగిక దాడి చేసి.. ఆపై దారుణంగా హత్య చేశాడు. పోలీసులకు దొరకకుండా తప్పించుకునేందుకు.. ప్రూఫ్‌ లేని సిమ్‌తో బెదిరింపు డ్రామాలాడాడు. చివరకు పోలీసులు…