31 నుంచి టీటీడీలో కరెంట్ బుకింగ్
► నిర్దేశించిన వివిధ ఆర్జిత సేవా టికెట్ల కోసం తిరుమలలోని కరెంట్ బుకింగ్ కౌంటర్లో ఉదయం 11 నుండి సాయంత్రం 5 గంటల మధ్య నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ► రెండు అక్నాలెడ్జ్మెంట్ స్లిప్లు వస్తాయి. ఒక స్లిప్ యాత్రికునికి ఇస్తారు.…