రైలు నుంచి జారి పడి విశ్రాంత లోకో పైలెట్ మృతి
పెనుకొండ: ప్రమాదవశాత్తు విశ్రాంత లోకో పైలెట్ రైలు కిందపడి మృతి చెందారు. వివరాలు.. కొత్తచెరువు మండలం గంగినేపల్లికి చెందిన రంగేనాయక్ (65) లోకో పైలెట్‌గా పని చేసి ఉద్యోగ విరమణ పొందారు. కుటుంబసభ్యులతో కలిసి కర్ణాటకలోని హుబ్లీలో నివాసముంటున్న ఆయన మూడు…